Viral News: ఇద్దరు పిల్లలు చేప అనుకొని పాము కాల్చుకొని తిన్నారు. ఈ ఘటన ఉత్తరాఖండలోని నైనితాల్ జిల్లా రామ్‌నగర్ పుచ్చడినాయి గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులు వెంటనే స్పందిచడంతో పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

Vijaya Nimma
Celery Tea: సెలెరీటీ ఒక హెల్బర్ టీ. దీనిని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటంతోపాటు బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఈ టీ వల్ల రక్తం శుద్ధి, గుండె, జీర్ణ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Monkeypox Virus: మంకీపాక్స్‌పై WHO అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వస్తున్న పుకార్లను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. కానీ ఇది 2- 4 వారాలలో దానంతటదే నయమవుతుంది.
Chili: కారంలో క్యాప్సైసిన్ అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది నొప్పి, మంటను కలిగిస్తుంది. దీనిని క్యాప్సైసిన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ కణాలు వేడిలో ఎక్కువగా, ఎంతగానో ప్రేరేపిస్తుంది కాబట్టి బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు నొప్పి, మంట వస్తుంది. ఇది తగ్గాలంటే పాలు, నెయ్యి వాడవచ్చు.
Heart Attack: గుండెపోటుకు ముందు చాలా రకాల సంకేతాలు కనిపిస్తాయి. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రెండు అవయవాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ధూమపానానికి దూరంగా ఉంటూ శారీరక శ్రమ చేస్తే గుండెపోటు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Gym Workouts: జిమ్‌లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ తప్పుడు పద్ధతిలో అతిగా వ్యాయామం చేస్తే కండరాల,గుండెపై ఒత్తిడి, కీళ్లలో నొప్పి, డీహైడ్రేషన్, లిగమెంట్ వంటి సమస్యలు వస్తాయి. సరైన స్థితిలో వ్యాయామం చేయటంతోపాటు అధిక బరువును ఎత్తకుండా ఉండాలి.
Advertisment
తాజా కథనాలు