Monkeypox Virus: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రపంచంలో అనేక కొత్త వైరస్లు ఉన్న.. వాటి కంటే కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది. తాజాగా ఇలాంటి వైరస్ ఒకటి భారత్‌లోని ప్రవేశించింది. ఆ వైరస్ పేరు మంకీపాక్స్వైరస్. ఇది ఆఫ్రికాలో ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది. 2022 తర్వాత ఎమర్జెన్సీగా ప్రకటించిన రెండో వ్యాధి ఇది. దీంతో 20కి పైగా దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Monkeypox Virus: మంకీపాక్స్ జీవితంలో ఒక్కసారే వస్తుందా..? ఈ వైరస్ సోకితే చనిపోతారా..?
మంకీపాక్స్‌పై WHO అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది 2- 4 వారాలలో దానంతటదే నయమవుతుంది.
Translate this News: