Chili: ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలని పెద్దలు అంటుంటారు. చిన్న పొరపాటు జరిగిన దాని ప్రభావం పెద్దగానే ఉంటుంది. అలాంటి వాటిల్లో వంట ఒకటి. వంటలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచం నిర్లక్ష్యం చేసినా వంట రుచితోపాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కారం కురల్లో ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అయితే కారం కళ్లలోకి పడితే ఎలా ఉంటుంది. దాని దెబ్బకు కళ్లల్లో మంటలు, కళ్లు తెరవలేనట్లు అనిపిస్తోంది. అ సమయంలో నీరు చిలకరించడం తప్ప వేరే మార్గం కానపడదు. కళ్లలో కారం పడినప్పుడు ఎందుకు మడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Chilli: కళ్లలో కారం పడితే మంట ఎందుకు వస్తుందో తెలుసా..?
కారంలో క్యాప్సైసిన్ అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది నొప్పి, మంటను కలిగిస్తుంది. దీనిని క్యాప్సైసిన్ అనే పేరుతో పిలుస్తారు. దీంతో కారం కళ్లల్లో పడిన వెంటనే బర్నింగ్ సెన్సేషన్తో పాటు నొప్పి, మంట వస్తుంది.
Translate this News: