
Vijaya Nimma
Dengue Fever: వర్షాకాలంలో డెంగీ జ్వరం వచ్చే ముందు ఒళ్ళు నొప్పులు, దురద, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలుంటే అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పాత్రలు, కుండల్లో నీరు చేరకుండా, చిన్నారులు వృద్దులు, చెడు పరిసరాలకు వెళ్లకుండా ఉంటే డెంగీ జ్వరం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
Office Work: ఆఫీస్‌కు టైమ్‌కు వెళ్లడం అన్నిటికంటే ముఖ్యం. ఇక ఇతరుల మాటలు పట్టించుకోకుండా వర్క్‌పై కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే చేసే పనికి న్యాయం జరిగినట్లు అవుతుంది. ఏమైనా పొరపాట్లు జరిగినా వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి.
Bad Fat:{ శరీరంలో ఉన్న చెడ్డు కొలెస్ట్రాల్ వల్ల డిమెన్షియా వ్యాధి వస్తుంది. దీని వల్ల దృష్టిలోపం, గుండె, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఆహారపు అలవాట్లు, మద్యపానం, జీవనశైలిలో మార్పు, చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఆహారాలకు దూరంగా ఉండాలి.
Marigold: కొందరికి ఈ ఎర్రటి బంతి పువ్వులు పడవు. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, తుమ్ములు ముక్కు కారడం, కళ్ళు ఎర్రగవ్వడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వాసనలు, మొక్కల ఆకులు, ఆహారాలు, పూల అణువులు ఇలాంటివి కూడా అలెర్జీలకు కారణం అవుతాయి.
Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీరు తాగితే అందులోని మైక్రోప్లాస్టిక్స్ రక్తంలో కలిసి బీపీ వచ్చే ప్రమాదం ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు