Bad Fat: ప్రస్తుత కాలంలో ఆహారాన్ని ఎంత కంట్రోల్ చేస్తే అంత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. లేకపోతే అనేక వ్యాధులు మనల్ని జీవితాంతం వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి కాలంలో ఎక్కువగా వస్తున్న సమస్యల్లో గుండెపోటు, క్యాన్సర్, అనేక ఇతర వ్యాధులు చూస్తూనే ఉన్నాం. అయితే బయటి ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ పెడితే కొన్ని సమస్యలు పెరుగుతాయి. వాటిలో కొవ్వు ఒకటి. మన శరీరంలో కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొవ్వు, చెడు కొవ్వు. శరీరానికి కొవ్వు అవసరమే కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగితే మాత్రం రిస్క్‌తో పాటు అనేక రకాల రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bad Fat: శరీరంలో చెడు కొవ్వు ఉంటే డిమెన్షియా పెరుగుతుందా..?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డిమెన్షియా అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల దృష్టిలోపం సమస్య రావడంతో పాటు.. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.
Translate this News: