Marigold: పువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ప్రతి పూజలో, పండగ సమయంలో, ఇతర కార్యక్రమాలలో వీటిని వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు మనకు అనేక రకాల పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్లో సమస్యలు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు సీజన్‌తో పాటు కొన్నిటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. వాటిల్లో బంతి పువ్వు ఒకటి. ఇది చూడటానికి అందంగా, ఎర్ర, తెల్లటి రంగుల్లో కనిపిస్తుంది. కానీ దీనివల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Marigold: ఆ పువ్వులతో అలర్జీ.. వివరాలివే!
కొందరికి ఎర్రటి బంతి పువ్వులు పడవు. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, తుమ్ములు ముక్కు కారడం, కళ్ళు ఎర్రగా కావడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వాసనలు, మొక్కల ఆకులు, ఆహారాలు, పూల అణువులు ఇలాంటివి కూడా అలర్జీలకు కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుని అలర్ట్ గా ఉండాలి.
Translate this News: