మహిళలు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి రాలేకపోతున్నారు
కొన్ని జాగ్రత్తలు వల్ల మానవ మృగాల నుంచి తప్పుకోవచ్చు
కచ్చితంగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి
హెల్ప్‌లైన్, పోలీసులు, ఫ్యామిలీ ఎవరిదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉండాలి
మహిళల రక్షణ కోసం సేఫ్టీ యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలి
బయటకు వెళ్లేప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి
ఛార్జర్ లేని సమయంలో పవర్ బ్యాంక్ అయినా ఉండేలా చూసుకోవాలి
హ్యాండ్ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రేని కచ్చితంగా ఉంచుకోవాలి
ఎవరైనా ఎటాక్ చేస్తే పెప్పర్ స్ప్రేతో వారిపై దాడి చేయవచ్చు