
Vijaya Nimma
AP News: అత్యుతాపురం ఎస్ఈజెడ్‌లో ఫార్మాలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ స్పందించారు.17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
Coconut: కొబ్బరికాయతోపాటు ఎండి కొబ్బరిని కూడా విమానాల్లోకి అనుమతించారు. ఎందుకంటే కొబ్బరికి మండే శక్తి అధికంగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొబ్బరికాయతోపాటు తుపాకులు, ఫైర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆత్మరక్షణ సాధనాలు, కత్తులు, మద్యం, మాదకద్రవ్యాలకు అనుమతి లేదు.
Toothbrush: ఎక్కవ కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో టూత్ బ్రష్‌ను 1, 2 నెలలకు మంచి వాడకూడదు. టూత్ బ్రష్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా మృదువైన, మధ్యస్థ ముళ్ళతో కూడిన బ్రష్‌ను కొనాలి.
Sleep Tips: తగినంత నిద్ర లభించనప్పుడు మెదడులోని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. రాత్రంతా మేల్కొని సరిగా నిద్రపోకపోతే జీవక్రియ, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటును, అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు వస్తాయి. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.
Soybeans : గుడ్లు, కోడి మాంసం కంటే సోయాబీన్స్ గింజలు శక్తిమంతమైనవి. వీటిని100 గ్రాములు ఆహారంలో తీసుకుంటే అనేక పోషకాలను పొందుతారు. వీటిని తినటం వల్ల ఎముకలకు బలం, చెడు కొలెస్ట్రాల్ తక్కువ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో ఎక్కువగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనిని కారణంగా పెద్దాల చూట్టూ చర్మం నల్లగా మారుతుంది. నిమ్మ రసం, బంగాళాదుంప రసం, తేనె పూయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Career Tips: ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లాలంటే ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం. కోలిగ్స్‌తో గొడవలు లాంటివి పెట్టుకోకూడదు. మీ ప్రవర్తన, మీ టైమింగ్స్, మీ స్కీల్, మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం లాంటి విషయాల మీదనే మీ కెరీర్ ఆధారపడి ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు