High Heels: ఫ్యాషన్, అందం, మోడ్రన్, మంచిలుక్ కోసం అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటూ ఉంటారు. హైహీల్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ టైట్ ఉన్నవి వసుకుంటే ఒత్తిడి పెరిగి శరీర బరువు పాదాలపై పడి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Vijaya Nimma
Friendship Tips: ఫ్రెండ్ ఎంత క్లోజ్ అయినా కావొచ్చు.. వాళ్లు చెప్పింది బ్లైండ్‌గా ఫాలో కావొద్దు. వాళ్లు చెప్పింది మంచో, చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఫ్రెండ్స్‌ను ఇంటికి ఇన్‌వైట్ చేసినప్పుడు అనవసర విషయాలు చర్చించి వారి మూడ్‌ను ఖరాబ్ చేయవద్దు.
Vastu Tips Telugu: వాస్తు టిప్స్ ఫాలో అయితే లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేకుండా చూసుకోండి. నీలిరంగు షేడ్స్ కళ్లకు ఓదార్పునిస్తాయి. అయితే ఆగ్నేయ దిశలో నీలం రంగు ఉంటే ఆర్థిక నష్టాలను కలిగిస్తుందట.
మనం నోటిని శుభ్రంగా ఉంచుకుంటే.. శరీరంలోకి బ్యాక్టీరియాను వెళ్లకుండా కాపాడుకోవచ్చు. నోటి నుంచి బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు చేరుకుంటుంది. దీనివల్ల గుండె జబ్బులను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Salt Water: ఉప్పునీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం ఈనీటితో స్నానం చేయడం వల్ల వర్షాకాలంలో శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల, ఒత్తడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండంతోపాటు ముఖ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Banana: అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యంగా జీవించేందుకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్, జీర్ణం అయ్యే ఫైబర్ వంటి పోషకాలు అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. ఇది కొవ్వు లేకుండా సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి 3 రకాల చక్కెరలను, సహజ శక్తిని అందిస్తుంది.
Advertisment
తాజా కథనాలు