ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పండ్లు ఉండాలి
రెడ్ పియర్‌లో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి
రెడ్ పియర్ ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది
ఇందులో ఫైబర్ జుట్టును ఒత్తుగా, నల్లగా చేస్తుంది
మధుమేహ, జీర్ణ సమస్యలను ఈ పండు మంచి ఎంపిక
కేలరీలు - 62 కిలో కేలరీలు, కొవ్వు - 0.1 గ్రా
ప్రోటీన్ - 0.3 గ్రా, కార్బోహైడ్రేట్లు - 15 గ్రా
ఫైబర్ - 3 గ్రా, పొటాషియం - 123 మి.గ్రా
కాల్షియం - 11, షుగర్ - 9.5, సోడియం - 1 మి.గ్రా