ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు బాదం తినవచ్చు
సరోగసి ద్వారానో, ఐవీఎఫ్ ద్వారానో పిల్లలని కంటారు
వర్జిన్ ప్రెగ్నెన్సీలో శృంగారం చేయకుండానే గర్భవతి అవొచ్చు
వర్జిన్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే స్త్రీల అండం రిలీజ్ అయ్యే సమయంలో..
ఆడవారి ప్రైవేట్ భాగాలలోకి స్పెర్మ్ కణాలు ఉన్న ద్రవాన్నిచొప్పించాలి
దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ సాయంతో గర్భాశయంలోకి పంపిస్తారు
అండం, స్పెర్మ్ కణాలు కలిసి అండం ఫలదీకరణం చెంది ఏకకణ జీవి ఏర్పడుంది
పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 40 రోజులు పడుతుంది
ఈ పద్దతిలో మలేషియాలో ఉండే ఓ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.