
Vijaya Nimma
Beauty Tip: ఇంట్లో పనులు చేసే గోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పనిచేసినప్పుడు గోళ్ల తడిగా ఉంటాయి. దానిలో క్రీములు, బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో అవి విరిగిపోతాయి. అందుకని అలివ్ నూనెతో మసాజ్ చేస్తూ నాణ్యమైన గోళ్ల రంగులు వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు.
Bath Tips: పటిక నీటితో స్నానం చే చేయటం వలన ముఖాన్ని, శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు.ఈ చిన్న వస్తువు శరీర దుర్వాసన, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయటంతోపాటు జుట్టును బలంగా, అందంగా చేస్తుంది.
కృష్ణాష్టమి సమయంలో కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి నేతి హల్వా. దీనిని చేసి ప్రసాదంగా కృష్ణుడి పెడితే అనుగ్రహం పొందొచ్చు. దీనిని చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయొచ్చు. హల్వా ప్రసాదం రెసిపీ, కావాల్సిన పదార్థాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ప్రతిరోజూ ఉదయం మునగాకులతో చేసిన టీ పరగడుపునే తాగితే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ టీ కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మునగాకులో అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానీ చాలా శక్తినిస్తాయి.
Pregnancy: గర్భధారణలో ఉమ్మనీరు పగిలిపోవడం డెలివరీకి సంకేతం. కానీ అది ముందుగానే పగిలితే తల్లి, బిడ్డకు ప్రమాదకరం. గర్భం దాల్చిన 37 నుంచి 40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీటి సంచి పగిలిపోతుంది. ఈ పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారని వైద్యులు అంటున్నారు.
బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే సింపుల్ ఎక్సర్సైజ్లు ఉన్నవి. ప్లాంక్, బైస్కిల్, రష్యన్ ట్విస్ట్స్, లెగ్ రైజైస్, మొంటైన్ క్లైయింబర్స్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది.
Ash Gourds Juice: బూడిద గుమ్మడి న్యూట్రిషనల్ వాల్యూస్‌తో నిండి ఉంటుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉంటే ఈ జ్యూస్ మంచిది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అయితే డయాబెటిస్ మెడిసిన్, రక్తం చిక్కగా ఉంటే ఈ జ్యూస్‌కి దూరంగా ఉండాలి.
Advertisment
తాజా కథనాలు