Belly Fat Exercise : నేటికాలంలో బెల్లీ ఫ్యాట్ (Belly Fat) ప్రతీ ఒక్కరినీ ఇబ్బందికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫ్యాట్ ను కరిగించటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు చూసేందుకు సన్నగానే ఉంటారు కానీ.. పొట్ట మాత్రం ఉంటుంది. అలాంటివారు ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజ్ (Exercise) లు రెగ్యూలర్‌గా చేస్తే బెల్తీ ఫ్యాట్ తగ్గుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే సింపుల్ ఎక్సర్సైజ్ల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి!
సింపుల్ ఎక్సర్‌సైజ్‌లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. బైస్కిల్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: