వర్షాల వల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది
దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, రోగనిరోధకశక్తి తగ్గుతుంది
ఆనపకాయ తినడం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది
విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ జీర్ణక్రియకు మంచిది
కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది
టొమాటోని వర్షాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి
ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి
విటమిన్ సి శరీరంలో వైట్బ్లడ్ సెల్స్‌ని పెరిగేలా చేస్తాయి