author image

Vijaya Nimma

HYDRA Next Target: నెక్ట్స్‌ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!
ByVijaya Nimma

హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చుడం కాక రేపుతోంది. నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్‌ టార్గెట్‌ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Sugar Control: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి!
ByVijaya Nimma

Sugar Control: టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్‌ని తీసుకుంటే షుగర్ లెవల్స్‌ తగ్గుతాయి. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో బీన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో ఉండే ఫైబర్‌ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి అధిక బరువు, జీర్ణ, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Healthy Food: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే
ByVijaya Nimma

Healthy Food:  నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్ల కూరలు చేసి తినవచ్చు. దానివల్ల పోషకాలు బయటకు వెళ్లకుండ శరీరానికి అందుతాయి. నూనె లేకుండా బెండకాయ వేపుడు చేస్తే టేస్ట్‌గా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

Homs Remedies: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే అంటు వ్యాధులు పరార్
ByVijaya Nimma

Homs Remedies: వర్షాకాలంలో ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. ఇంట్లో తులసి, పసుపు, అల్లం టీ, అవిసె గింజలు, ఉసిరితో చేసిన నీటిని తాగితే మంట, కీళ్ల అసౌకర్యం, కడుపు సమస్యలు, ఫ్లూ, జలుబుతోపాటు అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి.

Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి!
ByVijaya Nimma

Good Sleep: ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. బయట ఆహార పదార్థాలు తిని జీర్ణం కాక ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలు వస్తే ఏలకులు నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసవం సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది.

Advertisment
తాజా కథనాలు