పెండ్లిగోల తప్పించుకోవడానికి యువకుల సరికొత్త ఆలోచన
చైనాలో 40 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా జనాభా పెరిగింది
కుటుంబ బాధ్యతల్ని మోయలేమని పెండ్లిపై ఆసక్తి చూపించడం లేదు
వివాహం విషయలో తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి అధికం
స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్, వన్డే లవర్‌తో పెద్దల్ని మేనేజ్ చేస్తున్నారు
అద్దె లవర్‌ను తెచ్చుకుని ఈమే నా గర్ల్‌ఫ్రెండ్ అని చూపిస్తున్నారట
ఈ లవర్‌తో కలిసి తిరగొచ్చు, సినిమా చూడొచ్చు, రెస్టారెంట్‌కి వెళ్లొచ్చు..
ముద్దు, కౌగిలింతల వరకు కూడా అవకాశం ఉంటుంది
ఇందుకోసం రోజుకు సుమారు రూ.7000 చెల్లిస్తున్నారు
బంధువులకు పరిచయం చేసేందుకు ఈ అద్దె గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంటున్నారట