Smile: ప్రస్తుత కాలంలో ఒత్తిడి సమస్య అనేది సర్వ సాధారణమైంది. ఈ సమస్య తగ్గించుకోవాటానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తాజా చేసిన పరిశోధనలో చిరునవ్వు ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. అంతేకాదు ఒత్తిడి సమయంలో ముఖంపై చిరునవ్వు మెయింటెన్ చేయడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చిరునవ్వు ఒత్తిడిని తగ్గిస్తుందని చాలామందికి తెలియదు. కొన్ని విషయాలలో మీరు మీ ముఖంపై నవ్వుతూ కనిపించవచ్చు. కానీ ఐదు కారణాల వలన ఒత్తిడికి గురవుతున్నట్లు సూచిస్తాయట. ఒత్తిడి, చిరునవ్వు మధ్య సంబంధం ఏం ఉందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Smile: మీ చిరునవ్వు వెనుక ఉన్న టెన్షన్ ఈ చర్యలు చెప్పేస్తాయి!
కొందరూ ఎన్ని బాధలున్నా.. ఒత్తిడికి గురవుతున్నా.. నవ్వుతూనే ఉంటారు. అయితే.. మనుషుల బాడీ లాంగ్వేజ్ ఆధారంగా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈజీగా చెప్పేయొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: