Road Accident : నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం డీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన యాది (22), రిజ్వాన్ (36)గా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా .. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
