రోజూ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతూ ఉంటాము
నీట్‌గా ఉన్న వారానికి ఒక్కసారి బాటిల్స్‌ని కాడగాలి
ఎందుకంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ
నీరు కాకుండా జ్యూస్, శీతల పానీయాలు వాడితే..
ప్రతిరోజూ బాటిళ్లను సబ్బుతో కడగడం మంచిది
గాజు సీసాలు కొంత వరకు వేడిని తట్టుకోగలవు
ప్లాస్టిక్ బాటిల్స్‌ని వేడినీరుతో క్లీన్ చేస్తే పాడైపోతాయి
క్లోరిన్ రసాయనాలు పాత్ర లోపలి భాగాలకు హాని కలగవచ్చు
Image Credits: Envato