కొంతమంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు
వివిధ పనుల్లో ఉన్నోళ్లు ఒకేసారి లంచ్ చేద్దాం అనుకుంటారు
కొందరూ బరువు తగ్గాలని టిఫిన్ చేయడం మానేస్తుంటారు
రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే పోషకాలు ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తినాలి
బరువు తగ్గాలనో, ఇంకేదో కారణాలతో మానేస్తే జీవక్రియపై ప్రభావం
మెదడు సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది
ఉదయం తినడం అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి
Image Credits: Envato