ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహీ అంటూ వినాయకుడిని పూజిస్తాం. తొలిపూజలందుకునే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. అందులో ఏకదంతుడు అనేది ఒకటి. మరి అసలు గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు. ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందో మీకు తెలుసా? దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం.

Vijaya Nimma
Ganapati Festivals: హిందూమతంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభ మవనున్నంది. గణేష్‌ని పూజించే సమయంలో ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే స్తోత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాలు తొలుగుతాయట.
Ganapati patri puja: 21 రకాల ఆకులతో గజముఖుడైన విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఈ పత్రాలన్నీ చెట్టు నుంచి తెచ్చిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇవి నీటిలో కల్వడం వలన క్రిములు, చెడు పదార్థాలు పోతాయి.
Ganesh Chaturthi 2024: 2024 సంవత్సరంలో గణేష్ ఉత్సవం 7 సెప్టెంబర్ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగ 17 సెప్టెంబర్ 2024న అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. చతుర్థి తేదీ సెప్టెంబర్ 06 మధ్యాహ్నం 3:01 గంటల నుంచి మరుసటి రోజు సెప్టెంబర్ 7 శనివారం సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది.
Constipation: ఆహారంలో ఫైబర్ లేకపోవడం, డీహైడ్రేషన్, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మలబద్ధకం సంభవించవచ్చు. పాలు, నెయ్యి కలయిక జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు నిద్రవేళకు ముందు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే మేలు ఉంటుంది.
Home Tips: వర్షాకాలంలో బట్టలపై బురద మరకలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో బట్టలు బురద వల్ల పాడైపోయి.. మరకలు శుభ్రం కాకపోతే బేకింగ్ సోడా, వినెగార్, నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలతో మట్టి మరకలను శుభ్రం కాకపోతే డ్రై క్లీనింగ్‌కు ఇచ్చినా దుస్తులను శుభ్రంగా ఉంటాయి.
పదిరోజులు పూజలు అందుకున్న బొజ్జగణపయ్య విగ్రహాన్ని మేళతాలతో జల నిమజ్జనం చేస్తారు. గణేషుడు వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట. గణపతిని తిరిగి స్వర్గానికి పంపించడానికి సముద్రం దగ్గరి మార్గం. ఈ కారణంతో గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారట.
Advertisment
తాజా కథనాలు