దేశంలో AI-ఆధారిత స్టార్టప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు పరిశ్రమల్లో ఏఐ వాడకం పెరిగింది. సమయం, ఖర్చు, ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ కారణంగా దాదాపు 50శాతం సమయం ఆదా అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
లైఫ్ స్టైల్ : కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు.బిజినెస్ | Latest News In Telugu | Short News
బంగారం భూమిపైకి రావడానికి కారణం రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొనడమే. మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకులు అంతరిక్షంలో స్ట్రోంటియంను కనుగొన్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం ఏర్పడుతుంది. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉసిరి, బీట్‌రూట్‌జ్యూస్ రోజూ తాగడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచి రక్తపోటు, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
క్యాన్సర్ మాత్రమే కాకుండా ఏ వ్యాధి రావడానికి ముందైనా మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి ప్రారంభ లక్షణాలను చూపిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రపంచంలోనే మెక్సికన్లు, దక్షిణ కొరియా, కెనడా, గ్రీస్, రోమానియా ఈ దేశాల ప్రజలు పని విషయంలో కాంప్రమైజ్ కారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎక్కువ గంటలు పని చేస్తారు. వెబ్ స్టోరీస్
ప్రభుత్వం అనుమతి, అంతర్జాతీయ నిబంధనలతో ఒక బిలియనీర్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయొచ్చు. యుద్ధ విమానాల ఖర్చు, నిర్వహణ చాలా ఖరీదైనది ప్రత్యేక శిక్షణ, మౌలిక సదుపాయాలు అవసరం : వెబ్ స్టోరీస్
మందులో ఉండే రసాయనాలు కొన్ని రకాల రిసెప్టర్లకు మాత్రమే అతుక్కునేలా తయారు చేస్తారు. శరీరం అంతటా మందు అన్ని భాగాల్లోకి ప్రవహించినా సమస్య వద్ద దాని ప్రభావం చూపిస్తుందట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లో సబ్బు ముక్కలు మిగిలిపోవడం సహజమే. వాటిని బయట పడేస్తూ ఉంటారు. నిజానికి సబ్బు ముక్కలను పడేయాల్సిన అవసరం లేదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు