author image

Vijaya Nimma

మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..?
ByVijaya Nimma

 2024లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కాల్పుల్లో 185 మావోయిస్టులు మరణించారు. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం కానుంది. Short News | Latest News In Telugu | నేషనల్

ఆ కులం వారి మలాన్ని శూద్రులు చేత్తో తీయాలా? జైళ్లలో ఇంత దారుణమా!
ByVijaya Nimma

తక్కువ కులాలవారితో మరుగుదొడ్లు కడిగిస్తారు.. చెత్త ఎత్తిస్తారు.. ఇదంతా జైలల్లో నాటుకుపోయిన కుల వివక్ష. ఈ రూల్స్‌ మార్చాలని ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Bathukamma: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే!
ByVijaya Nimma

నానబెట్టిన బియ్యం దంచి, మరపట్టించి పిండిగా చేసి అట్లుపోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్చించి ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cold: ఇలా చేశారంటే ముక్కు కారడం వెంటనే ఆగిపోతుంది
ByVijaya Nimma

ముక్కు కారడం, తుమ్ములతో అస్సలు నిద్ర పట్టదు. పక్కకు తిరిగి పడుకోవడం, వేడి ద్రవపదార్థాలు తినటం వలన వెంటనే ఉపశమనం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bitter Gourd: చక్కెరతో ఇలా చేశారంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే
ByVijaya Nimma

అరకప్పు కాకరరసంలో కొబ్బరి నూనె కలిపి జుట్టు, మాడుకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 40 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుస్లారు చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?
ByVijaya Nimma

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 38 రకాల వెల్లుల్లి ఉన్నాయి..రంగులు భిన్నంగా ఉంటాయి. సాఫ్ట్‌నెక్‌ వెల్లుల్లిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వెబ్ స్టోరీస్

ప్రపంచంలో ఏ దేశాల్లో టోల్‌ట్యాక్స్‌ ఉండదు..?
ByVijaya Nimma

ప్రపంచంలో యూఏఈ, కువైట్, నార్వే, లక్సెంబర్గ్‌, ఐస్‌లాండ్‌ దేశాల్లో టోల్‌ట్యాక్స్‌ ఉండదు. జర్మనీలో కొన్ని రోడ్లపై మాత్రమే టోల్‌ ట్యాక్స్‌ ఉంటుంది. వెబ్ స్టోరీస్:

నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..?
ByVijaya Nimma

4వ రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. ఈ రోజు వచ్చేసరికి బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | తెలంగాణ

Vatican City: ఈ దేశంలో ఎవరూ పిల్లల్ని కనరు..ఎందుకో తెలుసా?
ByVijaya Nimma

వాటికన్ సిటీలో ఎవరూ శాశ్వత పౌరసత్వం పొందరు, నివాసితులందరూ కొంతకాలం వరకే ఇక్కడ ఉంటారు. శాశ్వత పౌరసత్వం లేని కారణంగా ఇక్కడ బిడ్డలను కనలేరు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు