యుద్ధ విమానాలను అమ్మకానికి పెడతారా?
ఒక కోటీశ్వరుడు యుద్ధ విమానాన్ని కొనగలడా?
ఒక బిలియనీర్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయొచ్చు
దాని కోసం చాలా సెక్యూరిటీ ప్రక్రియలు ఉంటాయి
ప్రభుత్వం అనుమతి, అంతర్జాతీయ నిబంధనలు ఉంటాయి
యుద్ధ విమానాల ఖర్చు, నిర్వహణ చాలా ఖరీదైనది
ప్రత్యేక శిక్షణ, మౌలిక సదుపాయాలు అవసరం
యుద్ధ విమానాలను సైనిక అవసరాలకే వాడుతారు
Image Credits: Envato