ఈ దేశాల ప్రజలు పనిలో కాంప్రమైజ్ కారు
ప్రపంచంలో చాలా దేశాల్లో అత్యధిక పనిగంటలు
మెక్సికన్లు ఏడాదికి సుమారు 2,207 గంటలు పని చేస్తారు
గ్రీస్ ప్రజలు సంవత్సరానికి 1897 గంటలు పని చేస్తారు
దక్షిణ కొరియాలోని ప్రజలు 1872 గంటలు పని చేస్తారు
కెనడాలో ఏడాదికి సుమారు 1,865 గంటలు పని చేస్తారు
రోమానియా ప్రజలు 1,826 గంటలు పని చేస్తారు
ఆర్థిక సంక్షోభం కారణంగా ఎక్కువగా పని గంటలు
Image Credits: Envato