కొండచిలువ మనిషిని ఎన్ని గంటల్లో చంపగలదు?

ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముల్లో పైథాన్‌ ఒకటి

రెటిక్కులేటెడ్‌ పైథాన్‌ పొడవైన, ప్రమాదకరమైన పాము

కొండచిలువ సాధారణంగా జంతువులను తింటుంది

కొండ చిలువ మనుషుల్ని మింగితే బతకడం అసాధ్యం

కొండచిలువ మానవులను పూర్తిగా మింగేస్తుంది

రెటిక్యులేటెడ్ పైథాన్‌ నిమిషంలో మనిషిని చంపగలదు

ఈ కొండచిలువ మనిషి చనిపోయే వరకు వదలదు

Image Credits: Envato