గుండె ఆరోగ్యానికి బీట్‌రూట్ చాలా మంచిది. బీట్‌రూట్‌లో ఫోలెట్, విటమిన్ బి9, మాంగనీస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నయం చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగితే గుండె జబ్బులు రావు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
మానసిక ఆరోగ్యం తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రవర్తనలో కొన్ని మార్పులు, నిద్ర సమస్యలు, జీవితంపై ఆసక్తి లేకపోవడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం ఆకలి లేదా నిద్ర సమయం మారితే మానసిక సమస్యే. వెబ్ స్టోరీస్
కర్నూలులో పెళ్లి ఇష్టంలేక కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు ఎలాంటి ఫిల్టర్ లేకుండానే, నగరంలో మురికి నీరు యమునా నదిలోకి చేరుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్
కొలెస్ట్రాల్ వల్ల పక్షవాతం, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను ఏ వైద్య పరీక్ష ద్వారా గుర్తించవచ్చు..? శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్రెజిల్‌లోని అరరాస్ గ్రామం ప్రజలు ఎండలో పనిచేయడం వల్ల జిరోడెర్మా పిగ్మెంటోసమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆ వ్యక్తులలో చర్మ క్యాన్సర్, దేవుని శాపంగా భాంవిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్లను సీనియర్లుఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ కర్నూలు
ఈ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 39 స్టేషన్లలో ఆగుతుంది. 6 స్టేషన్లలో ప్రయాణికులకు 3 దశాబ్దాలుగా ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం పంపిణీ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ నేషనల్
హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్ హోటల్ దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటు ఉదయ్ అనే వ్యక్తి హోటల్ మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్
అన్నమయ్య జిల్లాలో బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Advertisment
తాజా కథనాలు