బీట్‌రూట్‌తో మీ హార్ట్ బీట్ పదిలం
గుండె ఆరోగ్యానికి బీట్‌రూట్ చాలా మంచిది
గుండె జబ్బులను నయం చేసే మూలకాలు
బీట్‌రూట్‌లో ఫోలెట్, విటమిన్ బి9 పుష్కలం
మాంగనీస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
బీట్‌రూట్ జ్యూస్ తాగితే గుండె జబ్బులు రావు
రక్త సరఫరాను బీట్‌రూట్ మెరుగుపరుస్తుంది
బీట్‌రూట్ తింటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి
Image Credits: Envato