రక్తదానం చేయడం వల్ల రోగికి మాత్రమే కాదు దాతకి అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు, మెదడు చురుకుగా, రక్తపోటు అదుపు, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఫ్రీ కసోల్ కేఫ్, వన్-ఇన్, బ్రాడ్‌ల్యాండ్స్ లాడ్జ్, నార్బులింకా కేఫ్, రెడ్ లాలిపాప్ హాస్టల్‌కి చట్టబద్ధం కానప్పటికీ ఈ స్థలాల యజమానులు వాటిని ఏ భారతీయ పాలసీలో లేకుండా చేశారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వాతావరణ మార్పులతో గొంతు నొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలు, అల్లంటీ తీసుకోవడం వల్ల, ఒక చెంచా తేనెను రోజుకు 1-2 సార్లు తీసుకోవచ్చు ఉపశమనం ఉంటుది. వెబ్ స్టోరీస్
డ్రాగన్ ఫ్రూట్ రుచి, ఆరోగ్యపరంగా చాలా పోషకాలతో నిండి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌తో అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలర్జీ, దురద, వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వెబ్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో కనిపించిన ప్రతి ఒక్కరిపై కలువ అనే కోతి దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్
చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంచడానికి మౌత్‌వాష్ వినియోగిస్తాము. మౌత్‌వాష్‌ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కొన్ని మౌత్‌వాష్‌ల వల్ల దంతాల రంగు మారుతుంది. వెబ్ స్టోరీస్
చిన్న పొరపాటు దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. సిబ్బంది తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ఒక్కొక్కరి శరీరంలో అవయవాలు ఒక్కోలా ఉంటాయి. కొందరికి చెవులు చిన్నవిగా ఉంటే మరికొందరికి పెద్దవిగా ఉంటాయి. అయితే అన్ని అవయవాల పనితీరు గురించి అందరికీ తెలియదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. Short News | Shorts for app | లైఫ్ స్టైల్
వయసు మీద పడ్డకొద్దీ మోకాళ్ల నొప్పులు సహజంగా వస్తాయి. వేపనూనెతో మసాజ్ చేస్తే, గోరువెచ్చని నీటితో, వేడినీళ్లతో కండరాల తిమ్మిరి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు