దేశంలోని అందమైన సీతాకోకచిలుక పార్క్ రాంచీ సీతాకోకచిలుక పార్క్. ఇక్కడ 80 కంటే ఎక్కువ జాతుల సీతాకోకచిలుకలు ఉంటాయి. 20 కంటే ఎక్కువ రకాల సీతాకోకచిలుకలు ఉంటాయి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ప్రతిరోజూ బాదం పప్పు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదంను రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసి పాల తయారీ చేసుకోవచ్చు. ఈ పాలలో ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎండబెట్టి గ్రైండ్ చేసి బాదం పొడి చేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్
భూమిపై కనిపించే అతి పెద్ద జంతువులు చాలా ఉన్నాయి. నీటి తిమింగలం, ఆఫ్రికన్ ఏనుగు, జిరాఫీ, ఉప్పు నీటి మొసలి, బ్రౌన్ ఎలుగుబంటి, నిప్పుకోడి భూమిపై అతిపెద్ద జంతువులు. వెబ్ స్టోరీస్
దీపావళి కార్తీక మాసంలోని అమావాస్య తిథి గురువారం అక్టోబర్ 31, 2024 మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానికి బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చి యాడ్ చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండినట్టు, ఆకలి ఎక్కువగా కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పోలీసుల ఖాకీ యూనిఫాం, లాయర్ నల్లకోటు, డాక్టర్ తెల్లకోటు.. ఇవన్నీ వ్యక్తి వృత్తిని తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరి డ్రెస్ కోడ్ వెనుక ఒక కారణం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు గ్రంథాలపై చేయివేసి ప్రమాణం చేయిస్తారు. లా కమిషన్ తన 28వ నివేదికను సమర్పించినప్పుడు, అది భారతీయ ప్రమాణ చట్టం 1873లో సంస్కరణలను సూచించింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక భద్రతా వాహనం. బుల్లెట్‌ప్రూఫ్ కారు లుక్‌లో సాధారణ కారులానే కనిపిస్తుంది కానీ దాని బరువు సాధారణ కారు కంటే చాలా ఎక్కువ. వీవీఐపీల రక్షణలో ఇది చాలా కీలకం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లావణ్య దాస్ మాణిక్‌పురి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. యువతి చేసిన డ్యాన్స్‌లో స్టెప్పులను అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు