author image

Vijaya Nimma

Video Viral: రియల్‌ హీరో.. చేతులు లేకపోయినా తగ్గేదే లే
ByVijaya Nimma

చేతులు లేకుండానే స్కూటీ నడుపుతూ పైగా డెలివరీలు కూడా ఇస్తున్నాడు. ఇది చూసిన వారంతా రియల్‌ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | వైరల్

video viral : బ్యాట్‌ విరగ్గొట్టిన కోహ్లీ.. ఎందుకంటే?
ByVijaya Nimma

పుణె టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ 40 బంతుల్లో 17 రన్స్‌ చేసి ఔటయ్యాడు. దీంతో కోహ్లీ నిరాశగా వెనుదిరిగి కోపంతో బ్యాట్‌ విరగ్గొటిన వీడియో వైరల్‌ అవుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

ఈ పానీయాలతో మొండి కొవ్వు మాయం
ByVijaya Nimma

పొట్ట కొవ్వు తగ్గించడానికి జీలకర్ర నీరు, కలబంద జ్యూస్‌, దాల్చిన చెక్క నీరు, దోసకాయ-పుదీనా జ్యూస్‌, నారింజ- దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ వంటి రోజూ తాగితే పొట్ట కొవ్వును తగ్గుతుంది. వెబ్ స్టోరీస్

బరువు తగ్గాలనుకుంటే ఈ పాలు తాగండి
ByVijaya Nimma

బరువు తగ్గడానికి కొబ్బరి పాలు ఉత్తమం. NCBI ప్రకారం కొబ్బరి పాలలో తక్కువ కేలరీలు, సంతృప్త కొవ్వును కూడా ఈ పాలు కలిగి ఉంటాయి. జీర్ణ సమస్యలకు కొబ్బరి పాలు ఉపయోగకరం. వెబ్ స్టోరీస్

బేబీ పౌడర్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందా?
ByVijaya Nimma

పిల్లలకు వాడే పౌడర్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బేబీ పౌడర్‌తోనూ క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉందటున్న నిపుణులు. అమెరికాలో బేబీ పౌడర్ తయారీ కంపెనీకి జరిమానా వేశారు. వెబ్ స్టోరీస్

Vitamin: ఈ విటమిన్‌ లోపంతో కీళ్ల నొప్పులు వస్తాయి
ByVijaya Nimma

ఈ విటమిన్ లోపం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చర్మం పసుపు రంగులోకి, బరువు అకస్మాత్తుగా తగ్గితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diwali 2024: దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటు ఉండదు
ByVijaya Nimma

దీపావళి రోజున మీరు ఇంట్లో బల్లి, ఎలుక, గుడ్లగూబను యాదృచ్ఛికంగా చూడటం చాలా శుభప్రదంగా, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని పెద్దలు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diwali 2024: దీపావళి రోజు ఇంటిని ఇలా సువాసనతో నింపండి
ByVijaya Nimma

ఈ పండుగను ప్రత్యేకంగా చేసుకునేందుకు ఇళ్లను అలంకరించి దీపాలు వెలిగిస్తారు. పిప్పరమెంట్‌, సిట్రస్ జెస్ట్ ఎసెన్షియల్ ఆయిల్, పూలఫ్రెషనర్ ఆహ్లాదకరమైన వాసన ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diwali 2024: దీపావళి రోజు కాళీ పూజ ఎలా చేయాలి?
ByVijaya Nimma

మాతాకాళి సాధారణ ఆరాధనలో 108 మందార పువ్వులు, 108 ఆకులు, దండలు, 108 మట్టి దీపాలు, 108 దూర్వాలు, పండ్లు, స్వీట్లు కూరగాయలు, ఇతర వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diwali 2024 : దీపావళికి ప్రత్యేకమైన బహుమతులు ఇవే
ByVijaya Nimma

ఈ దీపావళికి తమ ప్రియమైన వారికి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటే నట్టి గ్రిటీస్ హాంపర్, జుట్టు సంరక్షణ, హ్యాండ్‌ వాష్‌, సింపుల్ స్కిన్‌కేర్, స్నాక్స్‌ బాక్స్‌ కానుకలు ఇవ్వచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు