author image

Vijaya Nimma

Blood Donation: రక్తదానంతో ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది!
ByVijaya Nimma

రక్తదానం చేయడం రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. రక్తదానం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే దానం చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Police Uniform: పోలీసులు ఖాకీ రంగు యూనిఫామ్‌ ఎందుకు వేసుకుంటారు?
ByVijaya Nimma

ఈ యాష్ కలర్ వేసిన తర్వాత పోలీస్ యూనిఫాంపై దుమ్ము, మరకలు వంటివి తక్కువగా కనిపిస్తాయి. 1847లో సర్ హ్యారీ లమ్స్‌డెన్ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: CHD అంటే ఏంటి?.. పెద్దవారికి ఇది ప్రమాదమా?
ByVijaya Nimma

CHDలో చాలా రకాలు ఉంటాయి. CHD ఉన్న పెద్దలకు తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ లేదా విపరీతమైన అలసట వంటి లక్షణాలను కలిగి ఉంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Army: ప్రపంచంలో సొంత సైన్యం లేని దేశాలు ఇవే
ByVijaya Nimma

వాటికన్ సిటీ, మారిషస్, పనామా, మొనాకో, కోస్టారికా, హైతీ, ఐస్లాండ్‌ లాంటి దేశాలకు ఒక్క సైనికుడు కూడా లేడు. పనామా దేశలో అంతర్గత భద్రత, సరిహద్దు సమస్యల కోసం పనామా పబ్లిక్ ఫోర్స్ అని పిలువబడే ఒక భద్రతా దళాన్ని ఉంచారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: ఇదేం రోడ్డురా నాయనా.. ఎవరైనా ఎగరాల్సిందే
ByVijaya Nimma

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో స్పీడ్ బ్రేకర్‌ దగ్గరికి రాగానే సరిగా కనిపించక అన్ని వాహనాలు గాల్లోకి తేలుతున్నాయి. సెంట్రమ్ ప్లాజాకు సమీపంలో స్పీడ్‌ లిమిట్‌ నిబంధనలుపెట్టాలంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cardamom: చర్మానికి మేలు జరగాలంటే ఏలకులు ఎలా ఉపయోగించాలో తెలుసా..?
ByVijaya Nimma

ఏలకులను ఆహారంలో చేర్చుకుంటే చర్మ రంగు యవ్వనంగా, మెరుస్తూ, ముడతలు, నల్లమచ్చలు, దద్దుర్లు, చిన్న చర్మ వ్యాధులు, చర్మం శుభ్రంగా, చర్మంలోని మురికిని తొలగింస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: చీరకట్టులో వడ్డిస్తున్న రోబో.. కస్టమర్లు ఫిదా
ByVijaya Nimma

కోల్‌కతాలోని బిధాన్‌నగర్ ప్రాంతంలో ఈ వీ మేడమ్ రెస్టారెంట్‌లో చీరకట్టులో రోబో కస్టమర్లకు వడ్డిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

Viral Video: గుంతల రోడ్డుపై యముడి లాంగ్‌జంప్‌ పోటీలు
ByVijaya Nimma

కర్నాటకలోని ఉడిపి-మల్పే రోడ్ల పరిస్థితి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో యముడు, చిత్రగుప్తుడి వేషంలో గుంతల రోడ్డుపై లాంగ్‌ జంప్‌ పోటీలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్

డైపర్లతో పిల్లలకు దొడ్డికాళ్లు వస్తాయా?
ByVijaya Nimma

డైపర్లు వాడటం వల్ల దొడ్డి కాళ్లు వచ్చే ఛాన్స్‌ ప్రమాదమంటున్నారు నిపుణులు. డైపర్లు వాడేప్పుడు జాగ్రత్తలు పాటించాలని, చౌకగా వచ్చే డైపర్లు అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడే పిల్లలకు డైపర్లు వేయాలి. వెబ్ స్టోరీస్

గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి?
ByVijaya Nimma

జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో వివిధ రకాలు ఉంటాయి ఆహారాన్ని గట్‌ మైక్రోబయోమ్‌లు జీర్ణం చేస్తాయి. గట్‌ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు