author image

Vijaya Nimma

పాడైన దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి?
ByVijaya Nimma

పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య. పాడైన దంతాలను రోజుకు రెండు సార్లు బ్రష్‌ చేసి శుభ్రం చేసుకోవాలి. నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు. శీతల పానీయాలు, కేక్‌లు, స్వీట్లు తినొద్దు. వెబ్ స్టోరీస్

Running: 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం
ByVijaya Nimma

ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు తగ్గుతాయి. రన్నింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేసి మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Water Fasting: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..?
ByVijaya Nimma

బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోపు, ఆకుకూరలు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Dress: పసుపు బట్టలతో వధూవరులను ఎందుకు ఒంటరిగా వదలరు?
ByVijaya Nimma

హిందూసంప్రదాయంలో మెహందీ, నిశ్చితార్థం, సంగీత్‌తో పాటు పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో వేసే పసుపు వధూవరులకు అదృష్టానికి చిహ్నంగా, వారి కొత్త జీవితం మొదలవుతుందని నమ్ముతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Depression: డెలివరీ తర్వాత మహిళలు ఇలా చేశారంటే డిప్రెషన్‌లోకి వెళ్తారు
ByVijaya Nimma

ఆలోచన, అనుభూతి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల శారీరక సమస్యలు ఊబకాయం, గుండెపోటు, దీర్ఘకాలిక అనారోగ్యం ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tea: అందంతో పాటు ఆరోగ్యం పెంచే అద్భుత టీ
ByVijaya Nimma

నీలం రంగులో ఉండే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ ప్రత్యేకమైన ఔషధ పానీయం. శరీర వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, చర్మాన్ని కాంతివంతంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

King Cobra: రియల్‌ టార్జాన్‌.. పాముతో పరాచకాలు
ByVijaya Nimma

చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రాంతంలో ఓ వ్యక్తి నిర్భయంగా పామును ముద్దుపెట్టుకుని దానితో ఆడుకుంటున్న వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ not

AC: ఇంట్లో ఏసీ 20 డిగ్రీల కంటే తక్కువ పెడితే ఇక అంతే
ByVijaya Nimma

ఏసీ ఉష్ణోగ్రత 20 కంటే తక్కువ ఉంటే గదిలో 6 గంటల పాటు ఉన్నట్లయితే చర్మంలో తేమ, చర్మం పొడిబారే ప్రమాదం, కళ్ళలో తేమ తగ్గటం, కళ్ళు పొడిబారి వంటివి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tea Coffee:  ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే ఇక అంతే
ByVijaya Nimma

టీ, కాఫీ సరైన సమయంలో తాగకపోయినా, రాత్రిపూట టీ తాగినా హాట్ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఎసిడిటీ, స్టమక్ యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలతోపాటు తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం లాంటి ఆనారోగ్య సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Constipation: అతిసారను అత్యంత వేగంగా తగ్గించే పండు ఇదే
ByVijaya Nimma

మలబద్ధకం ఉన్నవారు ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు