బంగాళదుంప మాత్రమే కాదు దాని తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బంగాళాదుంప పీల్స్ కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కిడ్నీ శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. శరీరం నుంచి మలినాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. ఆహారం, జీవనశైలి చెడుగా ఉన్నప్పుడు ఈ మురికి కణితిగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల స్ట్రోక్ ముప్పు. తలపై చల్లటి నీటిని పోయడంవల్ల సెరిబ్రల్ పాల్సీ ప్రమాదం. మెదడులోని నరాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. బలహీనత, అలసట, తలతిరగడం, గుండెపోటు, పక్షవాతం వస్తాయి. ఆరోగ్యానికి అనుగుణంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వెబ్ స్టోరీస్
ఆరోగ్యం కోసం గ్రీన్ టీపై ఆసక్తి.. బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ బెస్ట్. ఆరోగ్యానికి అలాగే చర్మానికి మేలు. ఉసిరికాయ గ్రీన్ టీ ప్రయోజనకరం. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అసిడిటీ. మంచి జీర్ణశక్తి ఉంటే ఖాళీ కడుపుతో.. ఉసిరి, నిమ్మరసం కలిపి తాగాలి. వెబ్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ముగ్గురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను హతమార్చి మృతదేహాలను గోనె సంచిలో దాచి పెట్టారు గుర్తు తెలియని దుండగులు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
క్రమం తప్పకుండా జుట్టులో బిగుతుగా ఉండే పోనీటైల్‌ను వేసుకుంటే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. జుట్టును లాగడం మూలాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో నిమ్మకాయను ఫేస్‌ప్యాక్, బేకింగ్ సోడా, వెనిగర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం హానికరం. నారింజ పండ్లను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జీవనశైలిలో చిన్న మార్పులు ఆరోగ్యానికి మంచిది. రాత్రి భోజనం తర్వాత రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తే మలబద్ధకం సమస్య ఉండదు. ఇది పేగు కార్యకలాపాలను, పేగు కదలికలను సులభతరం చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే నల్ల మిరియాలు సమస్య నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దీని వినియోగం వల్ల క్యాన్సర్, జలుబు, దగ్గుతోపాటు అనేక వ్యాధులు అదుపులో ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మం జిల్లా నిజాంపేటలో నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. అంటుకున్న మంటలతో ఆర్తనాదాలు పెట్టిన అన్నను గమనించిన మరో సోదరుడు మంటలార్పేందుకు యత్నించాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | ఖమ్మం
Advertisment
తాజా కథనాలు