చదివే సమయంలో మధ్యలో విరామం తీసుకోవాలి. అప్పుడే మైండ్ రిఫ్రెష్ అయి ఒత్తిడి లేకుండా బాగా చదువుకోవచ్చు. రోజూ ఏది చదువుతున్నా, అధ్యయనం ప్రారంభించే ముందు దాన్ని రివైజ్ చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
నాసిరకం జీవనశైలి, ఆహారం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని తాగవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లలకు ఐదేళ్లు నిండకపోతే ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. ఐదేళ్లు నిండని పిల్లలకు నట్స్, సీడ్స్ తినిపించోద్దు. పిల్లలు నట్స్, సీడ్స్ పెడితే గొంతులో ఇరుక్కుపోయి. ద్రాక్ష, పాప్‌కార్న్, చూయింగమ్, క్యారట్, ఆపిల్ పెట్టకూడదు. వెబ్ స్టోరీస్
లివర్‌లో యూరిక్ యాసిడ్ పిల్లల కిడ్నీలపై ప్రభావం. పిల్లలు చికెన్, మటన్ లివర్ తింటే అలర్జీ. లివర్ తింటే పిల్లల్లో దురదతోపాటు మెదడుకు హాని. కాలేయం, హార్ట్‌పై ఎఫెక్ట్, పేగు సంబంధిత వ్యాధులు, వాంతులు, ఫీవర్, అలసట వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెబ్ స్టోరీస్
మెదక్‌లో 9.8 డిగ్రీల కనిష్ఠ, పటాన్‌చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతునట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | వాతావరణం | మెదక్ | ఆంధ్రప్రదేశ్
సింక్ పైపులు చెత్తతో మూసుకుపోయినట్లయితే నీటిని బాగా వేడి చేసి ఉప్పు కలపి దానిని సింక్‌లో పోస్తే సింక్‌ని తక్షణమే తెరిచేలా చేస్తుంది. ఈనో పౌడర్, వెనిగర్ కిచెన్ సింక్ శుభ్రం చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అవిసె గింజలు గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడో ఒక సూపర్ ఫుడ్, ఇది మిమ్మల్ని వృద్ధాప్యం నుంచి కాపాడటంతోపాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొందరు తిన్న కొద్ది నిమిషాలకే మల విసర్జనకు వెళ్తారు. ఈ సమస్యను నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలైనా భేరి, ఆపిల్, బఠానీలు,పైనాపిల్, జామ మొదలైన వాటిని భోజనంలో చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మొటిమలు పగిలితే వెంటనే టిష్యూ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మొటిమల మీద నొక్కాలి. ఇది మొటిమల్లోని చీము, మురికిని తొలగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు