పరగడుపునే కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఏమవుతుంది

కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలు పుష్కలం

Photo Credit : Coriander Juice

రక్తంలో గ్లూకోజ్‌స్థాయి నియంత్రణకు జ్యూస్ బెస్ట్

కొత్తిమీర రసం తాగితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

దాని రసం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

గ్యాస్, ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు ఉపశమనం

కొత్తిమీరతో జీర్ణక్రియ, కళ్ళ ఆరోగ్యం మెరుగు

కొత్తిమీర రసంతో ఎముకల ఆరోగ్యం

Image Credits: Envato