పరీక్షల టైంలో పిల్లలు ఈ ఫుడ్స్‌కు దూరం
మెమరీ పవర్‌ను పెంచడంలో ఆహారం కీలకం
పరీక్షల ముందు బయటిఫుడ్, మసాలాలు, స్వీట్లు తినవద్దు
చదువుకునే వయసులో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి
కూల్ డ్రింకులకు దూరం చేసి మంచినీళ్లు తాగాలి
బదులుగా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లుపాలు, గుడ్లు..
ఉదయం ఇడ్లీ, దోశ, రాగుల టిఫిన్లు, ఓట్స్ ఇవ్వచ్చు
బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసే స్నాక్స్ ఏవైనా ఇవ్వచ్చు
Image Credits: Envato