రోజూ లవంగాలు తింటే కలిగే ప్రయోజనాలు
లవంగాలు రుచితో పాటు ఆరోగ్యానికి మంచివి
లవంగాలను నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా మాయం
పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది
లవంగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి
లవంగాలు నమిలితే జలుబు, దగ్గు తగ్గుతాయి
ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి
Image Credits: Envato