అరటిపండు తిన్న తర్వాత వీటిని ఎప్పుడూ తినకండి

అరటిపండులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం

అరటిపండు తిన్న తర్వాత పెరుగు అస్సలు తినకూడదు

అరటిపండు తిన్న వెంటనే పాలు తాగకూడదు

అరటిపండు తిన్న వెంటనే పుల్లని పండ్లను తీసుకోవద్దు

అరటిపండు తిన్న తర్వాత చక్కెర పదార్థాలు తినొద్దు

అరటి, ఆవకాడో కలిపి తీసుకోకుండా ఉంటే మంచిది

అరటిపండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది

Image Credits: Envato