కడుపు నొప్పి తగ్గడానికి ప్రభావవంతమైన మార్గాలు

కడుపు నొప్పికి గ్యాస్, అసిడిటీ, ఇన్ఫెక్షన్ కారణం

అల్లం రసం, తేనె కలిపి తాగితే కడుపు నొప్పి మాయం

జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి

పుదీనా టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఇంగువ, గోరువెచ్చని నీటి మిశ్రమంతో ప్రయోజనం

నల్ల ఉప్పు, ఇంగువ కలిపి తాగితే కడుపునొప్పి ఉండదు

కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి

Image Credits: Envato