author image

Vijaya Nimma

TG News: హైదరాబాద్‌లో మెహందీ సెంటర్‌పై పోలీసులు దాడులు
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని టప్పాచబుత్రలో నకిలీ మెహందీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మెహందీలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Pine Nuts: ప్రతిరోజు ఈ గింజలు తిన్నారంటే ఎముకలు ఐరన్‌లా మారుతాయి
ByVijaya Nimma

పైన్ గింజలు ఎముకలు, గుండె, బరువు తగ్గించడం, మధుమేహాన్ని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతోంది. దీనిని సలాడ్లు, సూప్‌లు, పెరుగు ఉపయోగిస్తారు. రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

కుండలోని నీటిని తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే
ByVijaya Nimma

వేసవిలో కుండలో నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు. కుండ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్‌, అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. వేసవి వేడి నుండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది..వ్యాధులు దరిచేరవు. వెబ్ స్టోరీస్

TG News: వరంగల్‌లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్
ByVijaya Nimma

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

TG Crime: కసాయి తల్లి.. కన్న బిడ్డను చంపి ప్రమాదంగా చిత్రీకరణ
ByVijaya Nimma

హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం14 రోజుల పాప అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. ఆ పాప చంపింది తల్లిదండ్రులేనని తేల్చారు. బిడ్డను బకెట్‌లో ముంచి ఊపిరి తీసినట్లు నిర్ధారించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Elbows Black: మోచేతుల నలుపును ఎలా వదిలించుకోవాలి?
ByVijaya Nimma

బంగాళాదుంప రసాన్ని మోచేయిపై రాసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. శనగపిండి, బియ్యపు పిండి, పసుపు, పెరుగు మిశ్రమం మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు
ByVijaya Nimma

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | Scrolling

Water And Meals: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?
ByVijaya Nimma

తింటూ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం, ఊబకాయం సమస్యను పెంచుతుంది.ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. తినడానికి 30 నిమిషాల ముందు, 30 నిమిషాల తర్వాత నీరు తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Water: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు
ByVijaya Nimma

శరీరంలో అదనపు నీరు నిల్వ ఉన్నప్పుడు కొవ్వు పేరుకుపోయినట్లు అనిపిస్తుంది. అల్పాహారంలో ప్రాసెస్ చేసిన లేదా అధిక సోడియం కలిగిన ఆహారాన్ని తినకుండా ఉండటమే కాకుండా శరీరంలో ద్రవాన్ని నిలుపుకునే తీపి ఆహారాలను కూడా నివారించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Face Wrinkles: మూడు ఆహారాలు తింటే ముఖంపై ముడతలన్నీ పోతాయి
ByVijaya Nimma

బ్లూబెర్రీస్, కూరగాయలు, ఆకుపచ్చ కూరగాయలు, అవకాడో వంటి తింటే శరీరానికి, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు