ఆ టైంలో కనీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..?
ఉల్లిపాయలో సై ప్రొపనెథియల్ ఆక్సైడ్ అనే వాయువు
ఇది కంటి పొరను ఇబ్బంది పెడుతుంది
ఉల్లిపాయలు కోసేటప్పుడు గాగుల్స్ బెస్ట్
సల్ఫర్ వాయువు తగ్గి తక్కువ కళ్ళు వస్తాయి
ఉల్లిపాయను నీటిలో కొంతటైం నానబెట్టాలి
ఈ నీటిలో వైట్ వెనిగర్ కూడా వేయవచ్చు
ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో ఉంచినా కనీళ్లు రావు
Image Credits: Envato