తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి పేరు మారుమోగుతోంది. ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జడ్పీటీసీ నుంచి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్థానం, ఒడిదుడుకులు గురించి తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
Trinath
ByTrinath
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాల్లో సోషల్‌మీడియా ఒకటి. ముఖ్యంగా 'మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి' థీమ్‌తో హస్తం పార్టీ చేసిన సోషల్‌మీడియా క్యాంపెయిన్ సూపర్ హిట్ అయ్యింది. 'గులాబీజెండా'లను ఎగరకుండా చేసి 'మార్పు'కు పట్టం కట్టేలా చేసింది.
ByTrinath
టెన్షన్.. టెన్షన్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపెవరిది? కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. Telangana Election Counting Live
ByTrinath
ఇప్పటివరకు రింకూ సింగ్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇలా మొదటి 5 టీ20ల్లో ఏ ఇండియన్ ప్లేయర్ కూడా అన్నీ మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేయలేదు.
ByTrinath
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్ ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగా.. వారిని రిసీవ్ చేసుకునేందుకు ఎవరూ రాలేదు. పాక్ ఎంబసీ సైతం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పాక్ ఆటగాళ్లు వారి లగేజీని వారే మోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ByTrinath
టీ20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా మరో మైలురాయిను అందుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో గెలుపుతో ఈ ఫీట్ సాధించింది. 213 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 136 విజయాలు సాధించగా.. 226 మ్యాచ్‌ల్లో పాక్ 135 విన్స్ కొట్టింది.
ByTrinath
ప్రధాని మోదీ-ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. COP28 సమ్మిట్ సందర్భంగా దుబాయ్‌లో మోదీ-మెలోని మీట్ అయ్యారు. 'Melodi' అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి మరీ మెలోని మోదీతో సెల్ఫీని పోస్ట్ చేశారు. దీంతో మీమర్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. సరదాసరదా మీమ్స్‌తో నవ్వు తెప్పిస్తున్నారు.
ByTrinath
ఎగ్జిట్‌పోల్స్ పేరిట పలు సంస్థలు ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇస్తే.. మరో సంస్థ బీఆర్‌ఎస్‌కు 70సీట్లు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ByTrinath
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పని చేసిన హెన్రీ కిస్సంజర్ మరణించారు. ఇందిరాగాంధీని 'B***H' అని, ఇండియన్స్‌ను BA*****S..' అని నాటి(1971) అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారతీయుల ఆగ్రహానకి కారణం అయ్యాయి. భారత్-పాక్ యుద్ధం కారణంగా ఇందిరాపై అలాంటి వ్యాఖ్యలు చేశానని.. ఆమె అంటే తనకు గౌరవం ఉందని తర్వాత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-12.48.30-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/car-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cropped-sffsfskjlkslkfds.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/47-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rinku-singh-rohit-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pak-players-luggage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/indian-team-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/modi-melodi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/70-70-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/henry-jpg.webp)