కాంగ్రెస్ గెలుపుకు పది కారణాలివే!
ఆరుపథకాలు
కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం
టికెట్ల కేటాయింపుతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహారించారు
గెలవని వారిని నిర్థాక్షనియంగా పక్కన పెట్టారు
నిరుద్యోగులను తమవైపునకు తిప్పుకున్న కాంగ్రెస్
సోషల్‌మీడియాలో వినూత్న ప్రచారం
ఐకమత్యంగా వెళ్ళడం
సీపీఎం వెళ్ళిపోయినా ఆపకపోవడం
ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలు కాంగ్రెస్ లోకి రావడం