దెబ్బ తింటున్నా.. రక్తం కారుతున్నా.. కిందకేసి కొడుతున్నా.. వెంటాడి-వేటాడి ఓడించినా.. ఎక్కడా వణకలేదు, బెణకలేదు, లోంగలేదు రేవంత్ రెడ్డి. పాతాళానికి పంపాలని చూసినవాళ్లకి అధోపాతాళానికి పంపిన రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తొక్కలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్.. తొక్క తీస్తా అనే రకం.. అదే రేవంత్‌రెడ్డి మొదటి గెలుపు సూత్రం. చుట్టూ ప్రతికూలతలున్నా.. ఉప్పెనలు, తుపానులు ముంచెత్తినా.. వాటన్నిటిని తప్పించుకోని ఆకాశమంత ఎత్తుకు ఎగరగలడు రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో(Telangana elections) రాజకీయ దిగ్గజాల ఎత్తులను చిత్తు చేసి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు, విశ్లేషకులు, రాజకీయ మేధావులు ఎన్నేన్నో కారణాలు చెప్పొచ్చు.. కానీ ప్రజల మనసుల్లో మాత్రం కాంగ్రెస్ గెలవగానే గుర్తొచ్చిన ఒకేఒక పేరు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ఎక్కడ చూసినా వినపడుతున్న పేరు ఇదే.
పూర్తిగా చదవండి..Revanth Reddy: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి పేరు మారుమోగుతోంది. ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జడ్పీటీసీ నుంచి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్థానం, ఒడిదుడుకులు గురించి తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
Translate this News: