author image

Trinath

IND VS SA: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!
ByTrinath

రానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దూకుడుగా వ్యవహరించే కెప్టెన్‌ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Animal Twitter Review: సందీప్‌రెడ్డి వంగ-రణబీర్ 'యానిమల్‌' మూవీ ఎలా ఉందంటే..? ట్విట్టర్‌ రివ్యూ ఇదే!
ByTrinath

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్‌గా నటించిన యానిమల్‌ మూవీపై ట్విట్టర్‌ లో పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. Animal Twitter Review

IND VS AUS: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫ్లాప్‌ ప్లేయర్!
ByTrinath

రాయ్‌పూర్‌ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఈరోజు(డిసెంబర్ 1) జరగనున్న నాలుగో టీ20లో రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, వరుసగా ఫెయిల్ అవుతున్న పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో దీపక్‌ చహర్‌ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం.

Exit polls: 5 రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..!
ByTrinath

మధ్యప్రదేశ్‌, ఛండిగఢ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని పీపుల్స్‌ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తోంది. అటు మిజోరాంలో MNF అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.

TS Elections 2023: ఒక క్లిక్‌తో క్యూ లైన్‌లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు..!
ByTrinath

నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు పోలింగ్‌ జరగనుండడంతో ఓటర్ల కోసం GHMC తన వెబ్‌సైట్‌లో స్పెషల్‌ ఏర్పాట్లు చేసింది. GHMC వెబ్‌సైట్‌ లేదా దాని మొబైల్‌ యాప్‌ ద్వారా మీ పోలింగ్‌ స్టేషన్‌ క్యూలో ఎంతమంది ఉన్నారు? వెయిటింగ్‌ టైమ్‌ ఎంతన్నది తెలుసుకోవచ్చు.

Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం!
ByTrinath

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటర్లు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, సామన్యులు ఓటు హక్కు వినియోగించునేందుకు భారీగా తరలివస్తున్నారు.

TS Elections Voting: మీరు తప్పకుండా ఓటేయాల్సిందే.. ఎందుకంటే?
ByTrinath

ఓటు అందరి హక్కు.. నవంబర్‌ 30న అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. మన భవిష్యత్‌ మన ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్లే పాలకులు. ఓటు విలువ తెలుసుకోని అంతా ఓటు వెయ్యాలని కేంద్రం ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.

IND VS AUS: టీ20 చరిత్రలోనే పరమ చెత్త గణాంకాలు.. అసలు ఏంటి భయ్యా నువ్వు!
ByTrinath

ఆస్ట్రేలియాపై మూడో టీ20లో టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ నాలుగు ఓవర్లకు 68 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు భారత్‌ బౌలర్లలో టీ20ల్లో అత్యంత చెత్త ఎకానమీ కలిగిన బౌలర్‌ కూడా కృష్ణనే. అతని ఎకానమీ 11గా ఉంది.

TS Elections 2023: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి!
ByTrinath

మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే నిరాశ పడవద్దు, టెన్షన్‌ కూడా పడొద్దు. పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను కలవండి. జరిగింది చెప్పండి. మీ వేలిపై ఎలాగో సిరా గుర్తుఉండడు. కొన్ని క్రాస్ క్వశ్చన్స్‌ తర్వాత మీరు చెప్పింది నిజమేనని తేలుతుంది. అప్పుడు మీకు టెండర్‌ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. మీ బదులు ఎవరో వేసిన దొంగ ఓటును క్యాన్సిల్‌ చేస్తారు.

Advertisment
తాజా కథనాలు