author image

Trinath

CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!
ByTrinath

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో...

CM Vs CMD: రివ్యూ మీటింగ్‌కి సీఎండి ప్రభాకర్‌రావు డుమ్మా.. రేవంత్‌ చెప్పినా రాలేదు!
ByTrinath

సీఎం రేవంత్‌ రావాలని ప్రత్యేకంగా చెప్పినా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ మాత్రం రాలేదు. ఆయనలేకుండానే సీఎం విద్యుత్‌శాఖతో సమీక్షించారు. ప్రభాకర్‌రావు డుమ్మా కొట్టడంతో రేవంత్‌ తన నెక్ట్స్‌ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా?
ByTrinath

ఒడిశా, జార్ఖండ్‌లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి కంపెనీకి చెందిన స్థలాల్లో భారీగా కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు నోట్ల లెక్కింపు పూర్తి అవగా.. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మెషీన్లు కూడా మొరాయించాయి.

Praja Darbar: ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ.. వివిధ జిల్లాల నుంచి భారీ వచ్చిన జనం!
ByTrinath

ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ కట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. ఒక్కొకరి సమస్యలను విన్న సీఎం రేవంత్‌.. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేశారు.

WC Pitch: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్‌ రిపోర్ట్!
ByTrinath

వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు 'యావరేజ్‌' పిచ్‌పైనే ఆడినట్టు ఐసీసీ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఉంది. అక్టోబర్‌ 14న జరిగిన ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా 'యావరేజ్‌' పిచ్‌పైనే జరిగింది.

Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ  ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ!
ByTrinath

మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఎదిగిన ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Target KCR: 24 గంటల్లోపే యాక్షన్‌ ప్లాన్‌.. టార్గెట్‌ కేసీఆర్‌.. శ్వేతపత్రం రిలీజ్‌ నిర్ణయం వెనుక కారణం ఇదే!
ByTrinath

2014 నుంచి డిసెంబర్‌ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్‌ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Sreesanth vs Gambhir: 'పదేపదే అలా పిలిచాడు..' శ్రీశాంత్‌ వర్సెస్‌ గంభీర్‌ గొడవ.. మధ్యలో భువనేశ్వరి!
ByTrinath

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్‌ వర్సెస్‌ గంభీర్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనను గంభీర్‌ ఫిక్సర్‌ అని పిలిచాడని శ్రీశాంత్ ఆరోపించగా.. తాజాగా అతని భార్య భువనేశ్వరి గంభీర్‌ ప్రవర్తనను తప్పుపట్టారు.

Cabinet Visuals: ముగిసిన రేవంత్‌ తొలి కేబినెట్ భేటీ.. విజువల్స్‌, ఫొటోస్‌..!
ByTrinath

సచివాలయంలో రేవంత్‌రెడ్డి తొలి కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. శాంతిభద్రతలతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై రేవంత్‌ సంతకం చేశారు.

Advertisment
తాజా కథనాలు