author image

Trinath

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి?
ByTrinath

కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు.

Jagan Pawan Revanth CBN:  'సోదరా..'! రేవంత్‌రెడ్డికి జగన్‌, పవన్‌, చంద్రబాబు బెస్ట్ విషెస్‌.. ఏం ట్వీట్ చేశారంటే?
ByTrinath

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననని జగన్‌ ట్వీట్ చేశారు. ఆయన ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Revanth Reddy: 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..' ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌ తొలి ట్వీట్!
ByTrinath

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ వైరల్‌గా మారింది. 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది..' అని ట్వీట్ చేశారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయిని చెప్పారు.

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!
ByTrinath

ప్రైమ్ మినిస్టర్ XI-పాకిస్థాన్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌స్కోరు కార్డుపై పేరు క్రికెట్ ఆస్ట్రేలియా(CA)ను ఇబ్బందుల్లోకి నెట్టింది. పాక్‌ బ్యాటింగ్‌ టైమ్‌లో స్కోర్‌బోర్డ్‌లో PAKకి బదులుగా 'P**I' అని రాసి ఉంది. ఇది జాత్యహంకార పదం కావడంతో పొరపాటు తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా తర్వాత సారీ చెప్పింది. గ్రాఫిక్ ఆటోమేటెడ్ అని వివరణ ఇచ్చుకుంది.

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?
ByTrinath

బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్‌ శ్రేయస్‌ బౌలింగ్‌లోనూ రాణించాలని తహతహలాడుతున్నాడు. బౌలింగ్‌పై ఫోకస్‌ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఓవైపు ఆల్‌రౌండర్‌ కొరతతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు 3డీ ప్లేయర్‌ అవసరం ఎంతైన ఉంది.

Revanth Reddy : బేగంపోర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన కొత్త సీఎం.. ప్రమాణ స్వీకారానికి కౌంట్‌డౌన్!
ByTrinath

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మధ్యాహ్నం 1:04 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ఇప్పటికే హైదరాబాద్‌ బెగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్‌.. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్లారు. అక్కడ ఎల్లా హోటల్‌కు చేరుకున్నారు.

Surya Kumar : దక్షిణాఫ్రికా సిరీస్‌లో సరిగ్గా ఆడకపోతే అంతే సంగతి.. భాయ్‌కు భయం భయం!
ByTrinath

దక్షిణాఫ్రికా జరుగనన్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ వ్యవహరించనుండగా.. అతను ఎలా బ్యాటింగ్‌ చేయనున్నాడన్నదానిపై ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఆస్ట్రేలియాపై సిరీస్‌లో సూర్య చివరి రెండు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో సూర్య అట్టర్‌ఫ్లాప్‌ షో తర్వాత సూర్య ఏ ఒక్క మ్యాచ్‌లో ఆడకపోయినా తిట్టిపోస్తున్నారు.

Team India: కోహ్లీ, రోహిత్  కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్‌ ఇతనే!
ByTrinath

టీ20ల పరంగా ఈ ఏడాది ఎక్కువగా డబ్బులు సంపాదించిన ప్లేయర్‌గా పేసర్ అర్ష్‌దీప్‌ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కొ మ్యాచ్‌కు బీసీసీఐ రూ.3లక్షల మ్యాచ్‌ ఫీజ్‌ చెల్లిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన అర్ష్‌దీప్‌ రూ.57లక్షలు సంపాదించాడు.

Rahim: టెస్టు క్రికెట్‌లో తొలి బంగ్లా బ్యాటర్‌.. విచిత్రంగా ఔటైన స్నేక్‌ డ్యాన్సర్‌..! వీడియో!
ByTrinath

బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్ రహీమ్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను బంతిని హ్యాండిల్ చేశాడు. దీంతో న్యూజిలాండ్‌ ప్లేయర్లు అప్పీల్‌ చేయగా.. రహీమ్‌ను 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్'గా అంపైర్ ఔట్ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు