author image

Trinath

Uttam: కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపం.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్!
ByTrinath

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపంగా మారాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని ఆరోపించారు.

BREAKING: తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
ByTrinath

హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును మంత్రి శ్రీధర్‌ బాబు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Mosquitoe Tornado: దోమల టోర్నడో.. షాకింగ్‌ వీడియో!
ByTrinath

Mosquitoes Tornado : పూణే ప్రాంత వాసులను ముస్కిటో టోర్నడో భయపెడుతుంది. దీంతో వారంతా నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి దాపరిచింది. ముఠా నది మీదుగా లక్షలాది దోమల గుంపు పూణె నగరంలోని ప్రవేశించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Latest Jobs: ఎస్‌ఎస్‌సీ జేఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే?
ByTrinath

చాలా మంది అభ్యర్థులు SSC JE రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న SSC JE నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షలు జూన్ 4, జూన్ 5, జూన్ 6 తేదీల్లో జరగవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.

IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
ByTrinath

గత 7 నెలల్లో ముగిసిన మూడు ఐసీసీ మేజర్‌ ఈవెంట్లలో భారత్‌ ప్రతీసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్‌లో ఓడిపోయింది. WTC ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు తాజాగా జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ భారత్‌ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.

Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌!
ByTrinath

Nitish Kumar : బీహార్‌ అసెంబ్లీలో కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటివలే మహా కూటమిని వదిలి బీజేపీ పక్షాన చేరారు జేడీయూ నేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్. నితీశ్‌కు ప్రస్తుతం 128మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. అందులో ఐదుగురు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. అవిశ్వాసం నెగ్గడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 122.

AP DSC : ఇవాళ్టి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే!
ByTrinath

ఇవాళ్టి నుంచి ఏపీ డీఎస్సీ-2024(AP DSC 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 22వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Mysterious Sounds : రాత్రివేళ భయంకర శబ్దాలు..చేపల శృంగారమే కారణమా?
ByTrinath

అమెరికాలోని టంపా బే(Tampa Bay) ప్రాంతంలో రాత్రివేళ భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు భూమి కంపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో అక్కడి ప్రజలు రాత్రి అయితే చాలు గజగజా వణికిపోతున్నారు. ఈ శబ్దాలకు అసలు కారణమేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.

IND vs AUS : అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎవరిదంటే?
ByTrinath

Under - 19 : ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై జ‌రుగుతున్న అండ‌ర్-19 ప్రపంచ‌క‌ప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌ ఉత్కంఠగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టైటిల్‌ను ముద్దాడేది ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

Agniveer Jobs : ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్‌మెంట్.. 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్!
ByTrinath

Army Agniveer Recruitment 2024 : ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి13 నుంచి ప్రారంభమవుతుంది. రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు