AP DSC Recruitment : ఏపీ(AP) లో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వైసీపీ(YCP) ప్రభుత్వం గత బుధవారం(ఫిబ్రవరి 7) డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(ఫిబ్రవరి 12) నుంచి మొదలుకానుంది. మొత్తం 6,100 ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1, 264, పీజీటీ పోస్టులు 215 ఉన్నాయి.
పూర్తిగా చదవండి..AP DSC : ఇవాళ్టి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే!
ఇవాళ్టి నుంచి ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 5 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: